Yentha Vedhakina Song Lyrics | Latest Telugu Christian Song 2024

ఎంత వెదికినా – Yentha Vedhakina Song Lyrics | Latest Telugu Christian Song 2024

Yentha Vedhakina Song Lyrics

పల్లవి:- ఎంత వెదికినా కానలేము – నీ లాంటి ప్రేమను
కొంత అయిన కనుగొన లేము వింత లోకంలో
ప్రాణం దానం చేశావు – రక్తమంతా చిందించవు
భుజమున సిలువను మోసవు – తులువను నన్ను కరునించవు
అయ్యా……. యెంత ఘోర హింసను ఓర్చుకొన్నవు – నన్ను నీ సొత్తుగా మార్చుకొన్నవు
నాకై ఈ త్యాగము – సిలువలో బలియగము సర్వపాప పరిహారము
సంపూర్ణము చేశావు – సన్మార్గం చూపవు

చరణం:1 నా చేతలతో నీ చేతులలో మేకులనే దిగాగొట్టను
నా నడతలతో నీ పాదము పై శీలలనే దించాను (2)
నీ మోమున ఊమ్ము వేసి అవమానించింది నేనే (2)
అయ్య …… ఈ ఘోర పాపినే క్షేమించి పావన రక్తముతో కడిగి శూద్దునిగానే చేశావు
||నాకై ఈ త్యాగము||

చరణం:2  నా తలపులతో నీ తలలోన ముళ్ళ కిరిటం గ్రుచాను
నా మోహపు చూపుల దోషంతో నీ కనులకు గంతలు కట్టాను (2)
నీ ప్రక్కలో బల్లేపు పోటు గ్రక్కున పొడిచింది నేనే (2)
అయ్య …… ఈ ఘోర పాపినే క్షేమించి పావన రక్తముతో
కడిగి శూద్దునిగానే చేశావు
||నాకై ఈ త్యాగము|

రచన, గానం, స్వరకల్పన:- బ్రదర్: G.KOTIBABU Garu

For Video Song Click Here :

Description about the  Song :

Yentha Vedhakina Song Lyrics

This song “Yentha Vedhakina Song Lyrics” is a heartfelt message sung in Telugu for Good Friday. The singer feels awful about their mistakes but is amazed by Jesus’ love and forgiveness. The chorus emphasizes the transformative power of Christ’s sacrifice, washing away sins and offering a path to redemption. It tells the story of Jesus’ sacrifice with amazing lyrics and talks about how Jesus’ suffering washes away sin and shows the way to heaven. Each verse of song Yentha Vedhakina Song Lyrics details a specific way the singer has transgressed, contrasting it with Jesus’s forgiveness and compassion. 

Leave a Comment