Yesaya Naa Jeevanadivi Neeve Song Lyrics | Latest Telugu Christian Hit Song

Yesaya Naa Jeevanadivi Neeve Song Lyrics | Latest Telugu Christian Hit Song యేసయ్యా నా జీవనాడివి నీవే – Yesaya Naa Jeevanadivi Neeve Song Lyrics పల్లవి:- యేసయ్యా…..నా జీవనాడివి నీవేయేసయ్యా నా గుండె చప్పుడు నీవే (2)యేసయ్యా నీవే ప్రాణము – యేసయ్య నీవే జీవము(2) చరణం:1- భయపడకుము నేను నీకు తోడైయున్నానుదిగులు చెందకుము నేను నిను బలపరతునని (2)ధైర్యపరచితివి యేసయ్యా – దినదినము నన్ను దీవించితివయ్యా (2)యేసయ్యా నీవే … Read more