Neethimantula Stutulapai Song Lyrics | Latest Telugu Christian Song 2020

Neethimantula Stutulapai Song Lyrics | Latest Telugu Christian Song నీతిమంతుల స్తుతులపై Song Lyrics పల్లవి: నీతిమంతుల స్తుతులపై ఆశీనుడుదుర్నీతినంత పారద్రోలు నీతి సూర్యుడు (2)మనుజాళి రక్షణకై అవతరించిన అద్వితీయుడు (2)అతడే అతడే శ్రీ యేసుడు మన యేసుడు (2) చరణం:1 పాపముతో అపరాధముతో మృతుడనై యుండగాతానే మృతి నొంది నన్ను బ్రతికించెను (2)శ్రమల వలన శోధనలో కుమిలి యుండగా (2)ఆయనే నా కొరకు నలిగి పోయెను (2)కరుణించి వరమిచ్చే వరుడేసుడు మన యేసుడు … Read more