Haddulu Leni Song Lyrics | Latest Telugu Christian Song

Haddulu Leni Song Lyrics | Latest Telugu Christian Song హద్దులు లేని ఎల్లలులేని – Haddulu Leni Song Lyrics పల్లవి: హద్దులు లేని ఎల్లలులేని కృపయే నీదిగాసమృద్ధియైన కృపతో నన్ను నింపిన యేసయ్యా (2)దాస్యములో నుండి విడిపించే నీ కృప వారసునిగా చేసెనే(2)నేనేమైయున్నానో అది నీ కృపయేనయ్యా (4) ॥ హద్దులు ॥ చరణం:1- నీ సిల్వ దర్శనము దర్శించగా బ్రతుకంతా ప్రతిక్షణము పులకించెనే (2)నా వ్యసనములన్నీ తీర్చగా – వ్యసనాక్రాంతుడవైతివేనా అతిక్రమ … Read more