Diva Kutumbam Song Lyrics | Latest Telugu Christian Song

Diva Kutumbam Song Lyrics | Latest Telugu Christian Song దైవకుటుంబం – Diva Kutumbam Song Lyrics పల్లవి: దైవకుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం (2)శాంతి శాంతోషాలకు అది నిలయంఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం (2)విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు (2)ఆతీధ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు (2)అ.ప|| దైవకుటుంబపు సంతోషం కని విని ఎరుగని ఆనందం (4) చరణం:1- రక్షణ పొందిన కుటుంబం – మోక్ష పురికి సోపానంక్రమశిక్షణ కలిగిన కుటుంబం – వీక్షించు … Read more