Stuthulani Gaikonumu Song Lyrics | Latest Telugu Christian Song 2023

Stuthulani Gaikonumu Song Lyrics | Latest Telugu Christian Song స్తుతులన్ని గైకోనుము – Stuthulani Gaikonumu Song Lyrics పల్లవి: స్తుతులన్ని గైకోనుమో శ్రీకరుండా శ్రీమంతుడా యేసయ్యాస్థితిగతులు సరి చేయు సార్వభౌమ త్రియేక దైవమా (2)ఉన్నత శిఖరమున మహామహుడవు నిత్య నివాసివి తేజో మూర్తివి (2)సర్వ జగతికి చక్ర వర్తివి (2) విరిగిన మనసే శ్రేష్ఠ బలిగా అర్పించెదనయ్యా నలిగిన హృదినే పానార్పణగా ప్రోక్షించెదనయ్యా (2)॥ స్తుతులన్ని || For Video Song Click … Read more