Shaswatha Shobathisayamaina Song lyrics | Telugu Christian Song 2024

Shaswatha Shobathisayamaina Song lyrics | Telugu Christian Song 2024

శాశ్వత శోబతిశాయమైన | Shaswatha Shobathisayamaina Song lyrics

 పల్లవి :  శాశ్వత శోబతిశాయమైన దీవెనలు దయచేసిన నిత్య సంతోషమయమైన కృపనెంతో మా పైన కురిపించినావు (2)
ఊహకు మించిన ప్రేమను పంచిన నిజ స్నేహితుడ నీవయ్యా (2)
నీ ప్రేమకు సాటెవరూ రానే రారయ్యా నీతోటి సములెవరూ లేరు యేసయ్యా (2)
||శాశ్వత శోబతిశాయమైన||

1. లెమ్ము తెజరిల్లుము నా మహిమ నీ పైననే ఉదయింప చేతునంటివే (2)
ఇచ్చిన మాటను నెరవేర్చే మహానీయుడవు నీవేగా (2)
॥నీ ప్రేమకు||

2. చూడు గమనించు నిన్ను నా చేతిలోనే రూపించినానంటివే (2)
నీ పని కొరకై నియమించి దీవించేది నీవేగా (2)
॥నీ ప్రేమకు||
      3. నిన్ను స్వస్థపరచి విడుదలనందించే యెహోవాను నేనంటివే (2)
ఏ బలహీనతలోనైనా విడిపించేది నీవేగా (2)      ॥నీ ప్రేమకు||

రచన, స్వరకల్పన, గానం :- Bro.G. KOTIBABU GARU

For Video Song Click Here :

Description about the  Song :

Shaswatha Shobathisayamaina song lyrics

The song Shaswatha Shobathisayamaina Song lyrics  is a devotional composition expressing profound adoration and gratitude towards a divine entity, likely a deity or a higher power. Through poetic verses in Telugu, it articulates the eternal radiance, boundless joy, and abundant grace bestowed upon the devotee. The lyrics emphasize the intimate relationship between the devotee and the divine, portraying the deity as a constant companion and true friend who surpasses all understanding with their love.

Leave a Comment