Sada Sthutinonde Song Lyrics | Latest Telugu Christian Song 2024

Sada Sthutinonde Song Lyrics | Latest Telugu Christian Song 2024

సదా స్తుతినొందే – Sada Sthutinonde Song Lyrics

పల్లవి:- సదా స్తుతినొందే పరమానంద బరిత – ప్రజరక్షణార్థం పరము విడినావ(2)
మానవ జీవన పావన దాయక – సకల విధ శాప విమోచక(2)
సర్వ పాప పరిహారక నవ జీవన నిర్మాణక (2)
||సదా స్తుతినొందే||

చరణం:1- దివ్యనాధమే మ్రోగింది నీ వాక్యము – పరమ వేదమై ప్రవహించే నా గుండెలో (2)
అణువణువునా చోరబడెను – నను నిలువనా మార్చేను – మునుపెన్నడూ చూడని నూతన స్వభావము (2)
కలిగించేను నాలో కనీపించేను (2)
సదా……సదా….. ఆ ఆ……….
||సదా స్తుతినొందే||

చరణం:2- రక్త ప్రొక్షేనే నివారించే నా దోషము – నీ మరణమే హరియిoచే నా శాపము (2)
ప్రతి అడుగున స్తిరపరిచి తడబాటను సరిచేసి – ఎడబటూలు ఎదురైన నను విడువక నడిపించే (2)
ఈ బంధమే మధురాను బంధము (2)
సదా……సదా….. ఆ ఆ……….
||సదా స్తుతినొందే||

చరణం:3- ఆత్మఫలముచే విరివిగా వికసించెను – విశ్వామే జ్యోతిగా ప్రకాశించెను (2)
ప్రతీ నిమిషం నీ స్వరమే నా మదిలో స్వరములై ప్రతిధ్వనించుచుండేను పరిపుర్నులుగా మర్చెను (2)
ఈ బంధమే మధురాను బంధము (2)
సదా……సదా….. ఆ ఆ……….
||సదా స్తుతినొందే||

For Video Song Click Here

Leave a Comment