Premanu kaliginchu Song Lyrics | Latest Telugu Christian Song

Premanu kaliginchu Song Lyrics | Latest Telugu Christian Song

ప్రేమను కలిగించు Song Lyrics

పల్లవి: ప్రేమను కలిగించు – ద్వేషము తొలగించు సహనము నేర్పించు యేసయ్యా (2)
వినయము గలవారి చెంతనే వసియిస్తావయ్య సదయుడవై మాకు సహాయము చేయుమయా (2)
||ప్రేమను||

  1. చెలరేగి తుఫానులు ఎన్నెన్నో కలవరమే కలిగే ఎదలో(2)
    ఆదరించువారే కానరాకపోగా మేలు పొందిన వారే గాయం చేయగా (2)
    నిజస్నేహితుదవై విడువక ప్రేమించి అండగా నిలిచితివి (2)
    ||ప్రేమను||
  2. వేధించి బాధించే నిందలెన్నో విశ్వాసం కదిహిలించే వేళలో (2)
    నా వెంటే ఉండి నను ధైర్యపరచి నీ చేతి నీడలో నను దాచి వుంచితివి (2)
    నూతన ఉజ్జివం నా హృదిలో నింపి ముందుకు నడిపితివి (2)
    ||ప్రేమను||

For Video Song Click Here

Leave a Comment