Nee Swarame Song Lyrics | Latest Telugu Christian Songs 2024

నీ స్వరమే | Nee Swarame Song Lyrics | Latest Telugu Christian Songs 2024

“Nee Swarame – నీ స్వరమే Song lyrics”

పల్లవి:- నీ స్వరమే నే వింటాను యేసయ్య – నీ పదమే నే పడేద నా ప్రభువా (2)
నా మనసారా నీవే శరనాంటు చేరితినీ నీ పాదాలు – ముధమర నా దరిచేరీ బాపితివి నా శాపాలు
నాతో నీవు నితో నేను నడిచే అనుబంధమే – ఈ జగనా ఎక్కడ వేదకిన గానీ దొరకదు ఈ అనురగమే
నా బ్రతుకుoత ఈ తీరుగా ఉంటే చాలయ
|| నీ స్వరమే||
చరణం1:- లోకాశలలో మునిగి నీ ప్రేమకు దురమైతిని – మనుషలను నే నమ్మి బహుగా మోసపోతిని (2)
మనని గాయలెన్నో లోలోపల తొలిచేస్తుఉంటే – తీరని శోకలన్ని నా బ్రతుకును కుదిపేస్తుఉంటే
నీ చల్లని చూపుతో నన్ను తాకి – నీ మెల్లని స్వరముతో స్వస్తత పరిచవు
||నీ స్వరమే||
చరణం:2:- నీ ప్రేమను రుచించిన క్షణమే మధినిండ శా0తియే నిండే – నీ సహవసపు సంపదతో బ్రతుకంతా సంబరమయే (2)
ప్రతి రోజు నీ చెలిమితో నూతన బలమును పొందుచు – మితిలేని నీ కృపలతో వాడక వికసించేదను
ఈ మంటిని నీ మహిమతో నింపి – నీ పాత్రగా మలిచిన యేసయ్య
||నీ స్వరమే||

రచన, గానం, స్వరకల్పన:- బ్రదర్: G.KOTIBABU Garu

For Video Song Click Here : “Nee Swarame – నీ స్వరమే”  |   Video Song

Description about the  Song :

Nee Swarame Song Lyrics | Latest Telugu Christian Songs 2024
Nee Swarame Song Lyrics
This song “Nee Swarame Song Lyrics” composed and sung by G. Kotibabu Ganguboyina, is a heartfelt expression of devotion to Jesus Christ. Through its beautiful lyrics, it conveys the deep bond between the devotee and the divine. The singer expresses unwavering faith, seeking refuge in Jesus’ love and finding comfort in His presence. This song by G. Kotibabu expresses deep love for Jesus. It tells how Jesus’ love gives strength and comfort, helping overcome life’s challenges. With beautiful words and melody, it inspires faith and connection with the divine. 

Leave a Comment