Nee Padhala Chenthane Song Lyrics | Latest Telugu Christian Song 2024

నీ పాదాల చెంతనే – Nee Padhala Chenthane Song Lyrics | Latest Telugu Christian Song 2024

Nee Padhala Chenthane Song Lyrics

పల్లవి : నీ పాదాల చెంతనే ప్రణమిళ్ళల్ని- నీ ప్రణాళికతో నే పయనించాలని ||2||
నీ సంపుర్ణతలో సంతసించలని – నీ సత్యముతో సంచరించలని ||2||
నీ వైపు ఆశతో చుస్తున్నయనయ- నీ ఆత్మతో నన్ను బలపరచుమయ ||2||

అ.ప|| నా మాట పాట బాట కోట నీవెనాయ – ఎ చోట నైన నీ వానిగా వుంటానయ||2||

చరణం1 : దినదశలునున్న మా దరి చేరినవు- నా హిన స్థితి చూసి త్రోసివేయలేదు||2||
రక్షణ వస్త్రముతో అలంకరించి నావు – శిక్షణను ఇచ్చి నన్ను శుదునిచేసవు
పరమపదము లో నిలిపి దివించవు (2)||నా మాట||

చరణం2 : ఆధముడ ను నాకు అక్షయ బగ్యమ్మివ్వ – అత్యున్నత పిలుపును ఇచ్చి ఆశీర్వదించావు (2)
ఆత్మల సంపదకై అభిషేకించవు – అమర్త్వముకై అర్హుని చేశావు(2)
అఖండ వాక్య జ్యోతి నాలో వెలిగించావు||నా మాట||

రచన, గానం, స్వరకల్పన:- బ్రదర్: G.KOTIBABU Garu

For Video Song Click Here

Leave a Comment