Nammakamina Devudavu Naku Dorikavu Song Lyrics | Telugu Christian Song

Nammakamina Devudavu Naku Dorikavu Song Lyrics | Latest Telugu Christian Song

నమ్మకమైన దేవుడవు నాకు దొరికావు-Nammakamina Devudavu Naku Dorikavu Song Lyrics

పల్లవి:- నమ్మకమైన దేవుడవు – నాకు దొరికావు
నమ్మతగని నన్ను – నీ ప్రేమతో పిలిచావు (2)
నామది ఆశించే లోకాశలు తొలగించితివి – నీ వాక్కుతో నను సంధించి నీ ఆత్మతో నింపితివి
|| నమ్మకమైన||


చరణం:1- గమ్యము లేని నా బ్రతుకును – గురియై నిలిచితివి
అధ్వాన్నపు నా జీవితమును – రమ్యముగా మలచి
శరణము నీవే ప్రభో…. నీ చరణములే నమ్మితి (2)
కనికరముతో నీ కరమును చాపి వరముల నిచ్చితివి – మరణము వరకు పరిపరి విధముల మరినిను పొగడెదను(2) ||నామది||


చరణం:2- దూశించబడుతూ దీవించే – ధన్యత నొసగితివి
నిందించబడుతూ ప్రేమించే – భాగ్యము నిచ్చితివి (2)
బలి అర్పణ జేతునూ … జీవితం ప్రియముగా నీ సేవలో (2)
కష్టములెన్నైనా నష్టములెదురైనా – నిష్టూరములెన్నెనా నిత్యము నీతో సాగెదను (2) ||నామది||


రచన, స్వరకల్పన,గానం :- bro.G.Kotibabu garu

For Video Song Click Here

Leave a Comment