Manasanthatitho Nikey Aradhana Song Lyrics | Latest Telugu Christian Song

Manasanthatitho Nikey Aradhana Song Lyrics | Latest Telugu Christian Song

మనసంతటితో నీకే ఆరాధన Song Lyrics

పల్లవి: మనసంతటితో నీకే ఆరాధన
హృదియంతటితో నీకే ఆరాధన (2)
అబ్బా తండ్రి నీకే ఆరాధన
యేసయ్య తండ్రి నీకే ఆరాధన
శుద్ధాత్మ దేవా నీకే ఆరాధన
త్రియేక దైవమా ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన (4)

చరణం:1- సమీపింపరాని తేజస్సులో – వసియించు తండ్రికి ఆరాధన (2)
దీనుల చెంత వసియించగా – కడుదీనుడవైన నా యేసయ్యా (2) || ఆరాధన ||

చరణం:2- ఆద్యంతరహితుడా ఆరాధన – ఆది సంభూతుడా ఆరాధన (2)
అనంత జ్ఞానికి ఆరాధన – ఆజన్మాంతం ఆరాధ (2)
॥ ఆరాధన ॥

రచన, స్వరకల్పన, గానం:- Bro.G. Kotibabu garu

For Video Song Click Here

Leave a Comment