Karuchikatilo Kanthirekhavai Song Lyrics | Latest Telugu Christian Song 2024

Karuchikatilo Kanthirekhavai Song Lyrics | Latest Telugu Christian Song 2024

Karuchikatilo Kanthirekhavai Song Lyrics

పల్లవి :-       కారుచీకటిలో కాంతిరేఖవై – నా కన్నీళ్ళలో కనుపాపవై (2)
నా భారన్ని భరియించి ఓదార్చిన (2)
నీవే నా ప్రాణమై – నీవే నా ధ్యానమై
ఎన్నడేన్నాడు మరువని అనుబంధమై
ముందెన్నడు ఎరగని అనురాగమే (2)
నా మనసున పెనవేసుకున్నవయ్య (2)
||కారుచీకటిలో||

చరణం-1 :- గుండెలోతులో గూడుకట్టి నా వెతలన్ని స్తుతులుగా మర్చవయ
                                          మండుటెండల్లో నిండు వెన్నెలవై నా బ్రతుకంతా వెలుగుతో నింపవయ (2)
                          నా ఊహల్లో లోగిట విహరించి – నా ఆశల సందం నీవే యేసయ్యా
||నీవే నా ప్రాణమై||

      చరణం-2:- ఇచ్చిన మాటను నిర్ణయకాలంలో తప్పక నెరవేర్చి గెలిపించవయ
            ఒంటరి ఎన్నడూ కాదని అన్నావు – నేనువున్న వన్నియు
నీవే అన్నావు .(2)
                                            నా తలపుల తలుపులు నీవేనయ్య నా బ్రతుకున ప్రతి మలుపు మహినేనయ
|| నీవే నా ప్రాణమై||

రచన, గానం, స్వరకల్పన:- బ్రదర్: G.KOTIBABU Garu

For Video Song Click Here

Description about the  Song

KaruChikatilo Kanthirekhavai Song Lyrics

This Telugu song “KaruChikatilo Kanthirekhavai” is a heartfelt expression of gratitude and devotion towards a beloved figure, whether divine or cherished in personal life. It speaks of a profound bond wherein this figure is depicted as a guiding light, providing unwavering support and comfort. The singer’s heartfelt words convey a sense of deep appreciation for the role this figure plays in their life, likening them to stars that shine brightly in their eyes and the morning sun that brings warmth and hope. The imagery of carving praises on rocks and spreading fame like sunlight suggests a sense of permanence and widespread influence.

Leave a Comment