Kalalonina Vuhinchani Song Lyrics | Latest Telugu Christian Song 2024

Kalalonina Vuhinchani Song Lyrics | Latest Telugu Christian Song 2024

Kalalonina Vuhinchani Song Lyrics

పల్లవి :  కలలోనైనా ఊహించని ఉన్నత పిలుపును మాకిచ్చి
లెక్కించలేని మేలులతో మమ్మును దీవించితివి (2)
ఆత్మల భారముతో అలయక సాగుటకు
ఆత్మాభిషేకముతో ఆశీర్వదించితివి (2)
ఇంత ప్రేమను కురిపించి నందుకు కృతజ్ఞత ఆరాధన
                                   ఇంత కాలము దేవా కచినందుకు దీన మనసుతో స్తోత్రార్పణ (2)
||కలలోనైనా ఊహించని||


                                     చరణం:1- ప్రతికూలతలెన్నో నన్నావరించిన ప్రతి చోటను నేను నీ సాక్షిగా నిలిచితిని
అవమానాలెన్నో సంభవించిన సంతోష వస్త్రమును ధరింపజేసితివే (2)
లేమిని కలిమిగా మార్చిన శ్రీమంతుడవు నీవేనయ్యా
ఎన్ని తీరుల స్తుతించిన ఋణమే తీర్చలేనాయ్యా
||ఇంత ప్రేమ|||

చరణం2:-            నిందలు అవహేళనలు నను కృంగదీసినా
మేలు పొందిన వారే నాకు కీడు చేసినా (2)
నీ దయగల రెక్కలతో నన్ను కప్పితివి కెడముగా నుండి సంరక్షించితివి (2)
కీడును మేలుగా మార్చిన మహిమోన్నతుడవు నీవేనయ్యా
ప్రతి శోధనలో యమిచ్చి ఘనపరచినది నీవేనయ్యా (2)
||ఇంత ప్రేమ||

రచన, స్వరకల్పన, గానం:- Bro G. కోటిబాబు గారు

For video Song Click here

Description about the song

Kalalonina Vuhinchani Song Lyrics

This song “Kalalonina Vuhinchani Song Lyrics”  is a heartfelt expression of devotion and gratitude towards the divine, beautifully articulated through poetic verses in Telugu. It starts with the Pallavi, reflecting on the unseen blessings and elevated vision granted by the divine, followed by a plea for guidance and blessings. Ultimately, the song is a poignant expression of devotion, gratitude, and surrender to the divine will. Its melodic composition and emotive delivery further enhance its impact, evoking a sense of reverence and awe in the listener. Through its verses, the song invites reflection on the boundless love and blessings of the divine, inspiring a deeper connection with the spiritual journey of life.

Leave a Comment