Ennikaleni Naapaina Song lyrics | Latest Telugu Christian Song

Ennikaleni Naapaina Song lyrics | Latest Telugu Christian Song

ఎన్నిక లేని నా పైన – Ennikaleni Naapaina Song lyrics

పల్లవి:- ఎన్నిక లేని నా పైన చూపవయ్య నీ ప్రేమ
కనలేమయ్య ఇళలొన ఎక్కడ వేదకినను
ఎడబాపలేనాయ ఎవ్వరైనను ఎస్తితికైన చలినది నీ దివ్య ప్రేమ
అ.ప:- యేసయ్యా నీ ప్రేమ మాకు చాలయ్య- యేసయ్యా నీ ప్రేమ మాకు చాలయ్య (ఎన్నిక లేని)

చరణం 1: తల్లి తండ్రులు విడచినను విడువనన్న ప్రేమ – బంధుమిత్రులు మరచినను మరువనన్న ప్రేమ (2)
కృపతో నన్ను రక్షించి ఉన్నత పిలుపును మాకు ఇచ్చి – ఆత్మతో నన్ను అభిషేకించి సేవకు సిద్దపరచినది
విలువైన పాత్రగా నన్ను వాడుకుంటుంది (యేసయ్యా నీ ప్రేమ)

చరణం 2: ఎన్ని శోధనలు ఎదురైన నను గెలిపించిన ప్రేమ – విజయోత్సాహంతో నన్ను ఊరేగించిన ప్రేమ
వ్యాధుల నుండి విడిపించి లేమీలో సమృద్ధినిచ్చి – సత్యము కొరకు సాక్షిగా కృపలో స్తిరపరచినది
శాశ్వతమైన ప్రేమతో నన్ను నడిపిస్తున్నది (యేసయ్య నీ ప్రేమ)

రచన, స్వరకల్పన, గానం Bro.G.KOTIBABU GARU

For Video Song Click Here

Leave a Comment