Atmiya Yatralo Song Lyrics | Latest Telugu Christian Song 2023

Atmiya Yatralo Song Lyrics | Latest Telugu Christian Song Atmiya Yatralo Song Lyrics పల్లవి: ఆత్మీయ యాత్రలో అలయక సాగే శక్తినీయుమా (2)అవరోధాలెన్నో ఎదురొచ్చినా (2)మా గురి తప్పక పయనించే కృపనీయుమా (2)నీవున్నావని నీవైపే చూస్తున్నా నీ పైన నమ్మికతో ఇల జీవిస్తున్నా (2)ఆత్మలో నింపిన నన్నాదరించిన నా మంచి యేసయ్యా – అంతరంగమున ఆనందమిచ్చిన ఆత్మనాధుడా (2)||ఆత్మీయ యాత్రలో|| 1. విస్తారమైన నా దోషములు వెన్నంటి వేధించి తరిమిన వేల (2)ఒక్క క్షణములోని శుద్ధుని … Read more

Yentha Vedhakina Song Lyrics | Latest Telugu Christian Song 2024

ఎంత వెదికినా – Yentha Vedhakina Song Lyrics | Latest Telugu Christian Song 2024 Yentha Vedhakina Song Lyrics పల్లవి:- ఎంత వెదికినా కానలేము – నీ లాంటి ప్రేమనుకొంత అయిన కనుగొన లేము వింత లోకంలోప్రాణం దానం చేశావు – రక్తమంతా చిందించవుభుజమున సిలువను మోసవు – తులువను నన్ను కరునించవుఅయ్యా……. యెంత ఘోర హింసను ఓర్చుకొన్నవు – నన్ను నీ సొత్తుగా మార్చుకొన్నవునాకై ఈ త్యాగము – సిలువలో బలియగము … Read more

Nee Swarame Song Lyrics | Latest Telugu Christian Songs 2024

నీ స్వరమే | Nee Swarame Song Lyrics | Latest Telugu Christian Songs 2024 “Nee Swarame – నీ స్వరమే Song lyrics” పల్లవి:- నీ స్వరమే నే వింటాను యేసయ్య – నీ పదమే నే పడేద నా ప్రభువా (2) నా మనసారా నీవే శరనాంటు చేరితినీ నీ పాదాలు – ముధమర నా దరిచేరీ బాపితివి నా శాపాలు నాతో నీవు నితో నేను నడిచే అనుబంధమే – … Read more