Yesaya Naa Jeevanadivi Neeve Song Lyrics | Latest Telugu Christian Hit Song

Yesaya Naa Jeevanadivi Neeve Song Lyrics | Latest Telugu Christian Hit Song యేసయ్యా నా జీవనాడివి నీవే – Yesaya Naa Jeevanadivi Neeve Song Lyrics పల్లవి:- యేసయ్యా…..నా జీవనాడివి నీవేయేసయ్యా నా గుండె చప్పుడు నీవే (2)యేసయ్యా నీవే ప్రాణము – యేసయ్య నీవే జీవము(2) చరణం:1- భయపడకుము నేను నీకు తోడైయున్నానుదిగులు చెందకుము నేను నిను బలపరతునని (2)ధైర్యపరచితివి యేసయ్యా – దినదినము నన్ను దీవించితివయ్యా (2)యేసయ్యా నీవే … Read more

Diva Kutumbam Song Lyrics | Latest Telugu Christian Song

Diva Kutumbam Song Lyrics | Latest Telugu Christian Song దైవకుటుంబం – Diva Kutumbam Song Lyrics పల్లవి: దైవకుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం (2)శాంతి శాంతోషాలకు అది నిలయంఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం (2)విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు (2)ఆతీధ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు (2)అ.ప|| దైవకుటుంబపు సంతోషం కని విని ఎరుగని ఆనందం (4) చరణం:1- రక్షణ పొందిన కుటుంబం – మోక్ష పురికి సోపానంక్రమశిక్షణ కలిగిన కుటుంబం – వీక్షించు … Read more

Ninu Choose Nayanalu Song Lyrics | Latest Telugu Christian Song

Ninu Choose Nayanalu Song Lyrics | Latest Telugu Christian Song నిను చూసే నయనాలు – Ninu Choose Nayanalu Song Lyrics పల్లవి: నిను చూసే నయనాలు స్పందించే హృదయాలునీ అడుగు జాడలలో నడయాడే పాదాలుఅనునిత్యం మాకీయుమా యేసయ్యా అనునిత్యం మాకీయుమా (2)నీ మహిమ ప్రభావము నీ దర్శన సౌభాగ్యము (2)వీక్షించాలనే కోరిక వేచానయా నేనిక (2)॥ నిను చూసే ॥ చరణం1- కలలోనైనా మెలకువలోనైనామౌనంగావున్న మాట్లాడుతూ ఉన్న (2)మది నిండా నీ … Read more

Haddulu Leni Song Lyrics | Latest Telugu Christian Song

Haddulu Leni Song Lyrics | Latest Telugu Christian Song హద్దులు లేని ఎల్లలులేని – Haddulu Leni Song Lyrics పల్లవి: హద్దులు లేని ఎల్లలులేని కృపయే నీదిగాసమృద్ధియైన కృపతో నన్ను నింపిన యేసయ్యా (2)దాస్యములో నుండి విడిపించే నీ కృప వారసునిగా చేసెనే(2)నేనేమైయున్నానో అది నీ కృపయేనయ్యా (4) ॥ హద్దులు ॥ చరణం:1- నీ సిల్వ దర్శనము దర్శించగా బ్రతుకంతా ప్రతిక్షణము పులకించెనే (2)నా వ్యసనములన్నీ తీర్చగా – వ్యసనాక్రాంతుడవైతివేనా అతిక్రమ … Read more

Madhuram Madhuram Song lyrics | Latest Telugu Christian Song

Madhuram Madhuram Song lyrics | Latest Telugu Christian Song మధురం మధురం మధురమే – Madhuram Madhuram Song lyrics పల్లవి: మధురం మధురం మధురమే – శ్రీ యేసుని నామ స్మరణంమధురాతి మధురం మధురమే – ప్రభు యేసుని వాక్య ధ్యానం (2)నాదు బ్రతుకునే దర్శించి చేదు జీవితం చేదించిమధుర మకరందమందించి మదిలో సిరులే కురిపించి (2)మహిమాత్మతో నను వెలిగించిన యేసుని నామం యేసుని వాక్యం (2) ॥ మధురం ॥చరణం:1- సర్వ … Read more

Stuthulani Gaikonumu Song Lyrics | Latest Telugu Christian Song 2023

Stuthulani Gaikonumu Song Lyrics | Latest Telugu Christian Song స్తుతులన్ని గైకోనుము – Stuthulani Gaikonumu Song Lyrics పల్లవి: స్తుతులన్ని గైకోనుమో శ్రీకరుండా శ్రీమంతుడా యేసయ్యాస్థితిగతులు సరి చేయు సార్వభౌమ త్రియేక దైవమా (2)ఉన్నత శిఖరమున మహామహుడవు నిత్య నివాసివి తేజో మూర్తివి (2)సర్వ జగతికి చక్ర వర్తివి (2) విరిగిన మనసే శ్రేష్ఠ బలిగా అర్పించెదనయ్యా నలిగిన హృదినే పానార్పణగా ప్రోక్షించెదనయ్యా (2)॥ స్తుతులన్ని || For Video Song Click … Read more

Sada Sthutinonde Song Lyrics | Latest Telugu Christian Song 2024

Sada Sthutinonde Song Lyrics | Latest Telugu Christian Song 2024 సదా స్తుతినొందే – Sada Sthutinonde Song Lyrics పల్లవి:- సదా స్తుతినొందే పరమానంద బరిత – ప్రజరక్షణార్థం పరము విడినావ(2)మానవ జీవన పావన దాయక – సకల విధ శాప విమోచక(2)సర్వ పాప పరిహారక నవ జీవన నిర్మాణక (2)||సదా స్తుతినొందే|| చరణం:1- దివ్యనాధమే మ్రోగింది నీ వాక్యము – పరమ వేదమై ప్రవహించే నా గుండెలో (2)అణువణువునా చోరబడెను – … Read more

Premanu kaliginchu Song Lyrics | Latest Telugu Christian Song

Premanu kaliginchu Song Lyrics | Latest Telugu Christian Song ప్రేమను కలిగించు Song Lyrics పల్లవి: ప్రేమను కలిగించు – ద్వేషము తొలగించు సహనము నేర్పించు యేసయ్యా (2)వినయము గలవారి చెంతనే వసియిస్తావయ్య సదయుడవై మాకు సహాయము చేయుమయా (2)||ప్రేమను|| For Video Song Click Here

Nee Krupa Naku Chalayya Song Lyrics | Latest Telugu Christian Song

Nee Krupa Naku Chalayya Song Lyrics | Latest Telugu Christian Song నీ కృప నాకు చాలయ్యా – Nee Krupa Naku Chalayya Song Lyrics పల్లవి: నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యానీ కృపలను తలపోయుచూ జీవించెదనయ్య (2)కష్టములోనైనా కలిమిలోనైనాశోధనలోనైనా సౌఖ్యములోనైనా (2)యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యాయేసయ్యా యేసయ్యా నీవెంటే నేనయ్యా (2)||నీ కృప నాకు || చరణం:1 వేలకొలది వెండి బంగారు నాణెములా కంటే నీ వాక్యమే నాకు … Read more

Neethimantula Stutulapai Song Lyrics | Latest Telugu Christian Song 2020

Neethimantula Stutulapai Song Lyrics | Latest Telugu Christian Song నీతిమంతుల స్తుతులపై Song Lyrics పల్లవి: నీతిమంతుల స్తుతులపై ఆశీనుడుదుర్నీతినంత పారద్రోలు నీతి సూర్యుడు (2)మనుజాళి రక్షణకై అవతరించిన అద్వితీయుడు (2)అతడే అతడే శ్రీ యేసుడు మన యేసుడు (2) చరణం:1 పాపముతో అపరాధముతో మృతుడనై యుండగాతానే మృతి నొంది నన్ను బ్రతికించెను (2)శ్రమల వలన శోధనలో కుమిలి యుండగా (2)ఆయనే నా కొరకు నలిగి పోయెను (2)కరుణించి వరమిచ్చే వరుడేసుడు మన యేసుడు … Read more