Atmiya Yatralo Song Lyrics | Latest Telugu Christian Song 2023

Atmiya Yatralo Song Lyrics | Latest Telugu Christian Song

Atmiya Yatralo Song Lyrics

పల్లవి: ఆత్మీయ యాత్రలో అలయక సాగే శక్తినీయుమా (2)
అవరోధాలెన్నో ఎదురొచ్చినా (2)
మా గురి తప్పక పయనించే కృపనీయుమా (2)
నీవున్నావని నీవైపే చూస్తున్నా నీ పైన నమ్మికతో ఇల జీవిస్తున్నా (2)
ఆత్మలో నింపిన నన్నాదరించిన నా మంచి యేసయ్యా – అంతరంగమున ఆనందమిచ్చిన ఆత్మనాధుడా (2)
||ఆత్మీయ యాత్రలో||

1. విస్తారమైన నా దోషములు వెన్నంటి వేధించి తరిమిన వేల (2)
ఒక్క క్షణములోని శుద్ధుని చేసి నిర్దోషిగా మార్చిన నిష్కళంకుడా (2)
కొండంత ప్రేమను నాపై చూపించి
నా అండగా నీవు నిలిచావయ్య (2)
||నీవున్నావని||
2. పలువిధముల శోధనలు నన్ను చుట్టినా
అపనిందలు అబండములు బాధించినా (2)
గమ్యము నీవే – నా గమనము నీవే
లక్ష్యము – నీవే నా క్షము నీవే (2)
మెండైన శాంతిని గుండెల్లో నింపి
కంటికి రెప్పలా కాచావయ్యా (2)
||నీవున్నావని|

రచన, గానం, స్వరకల్పన:- బ్రదర్: G.KOTIBABU Garu

For Video Song Click Here :

Description about the  Song :

Atmiya Yatralo  Song Lyrics

The song “Atmiya Yatralo Song Lyrics” is a heartfelt expression of faith in Jesus. It portrays the challenges of life’s journey and the unwavering support of Jesus through them. It emphasizes that Jesus is always present, guiding and protecting us, even in the face of obstacles and adversities. The lyrics beautifully convey the transformation brought about by Jesus, from imperfection to purity, and the profound sense of peace that comes from trusting in Him. 

Leave a Comment